purohit vigraham

ఊరి పురోహితుని విగ్రహం..మీరు ఆశ్చర్య పోయే విషయం

సాధారణంగా రాజకీయనాయకులకు విగ్రహాలు పెడుతూండటం చూస్తూంటాం. లేదా అంబేత్కర్ వంటి రాజ్యంగ కర్తలకు ఊరూరా విగ్రహాలు చూస్తాం..మహాత్ముడుకి విగ్రాహాలు ఉండటం గమనిస్తాం. కానీ ఓ పురోహితుడికి విగ్రహం ఎక్కడైనా పెడతారా..అంటే అవును మా గ్రామంలో…